Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 29

చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 29

today in history February 29th, చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 29

★ సంఘటనలు

1964: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానంద రెడ్డి పదవిని చేపట్టాడు.
2008 : 2008-09 సంవత్సరపు భారతదేశపు ఆర్థిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి చిదంబరం లోక్‌సభలో ప్రవేశపెట్టినాడు.

★ జననాలు

1896: మొరార్జీ దేశాయి, భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత దేశ తొలి కాంగ్రేసేతర ప్రధాన మంత్రి.
1904: రుక్మిణీదేవి అరండేల్, కళాకారిణి. (మ.1986)

★ మరణాలు

1960: గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ. (జ.1883)