Home > EDUCATION > TODAY HOLIDAY – నేడు అన్ని విద్యా సంస్థలకు, కార్యాలయాలకు సెలవు

TODAY HOLIDAY – నేడు అన్ని విద్యా సంస్థలకు, కార్యాలయాలకు సెలవు

BIKKI NEWS (DEC. 27) : Today holiday in telangana. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (డిసెంబర్ 27) రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు అన్ని రకాల విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.

Today holiday in telangana

అలాగే వారం రోజులపాటు సంతాపదినాలుగా ప్రకటించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు అలాగే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు