BIKKI NEWS (MAY 13) : Today Gold rate in India. బంగారం ధర ఈరోజు కూడా భారీగా తగ్గింది.
Today Gold rate in India
24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 3,400/- తగ్గి, 95,460/- రూపాయాలకు చేరింది.
22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 2,950/- తగ్గి, 87,8500/- రూపాయాలకు చేరింది.
Today Silver Rate
వెండి కిలో ధర లో 98,900 లుగా పలుకుతుంది.
Today Platinum Rate
అలాగే ప్లాటినం ధర 10 గ్రాములు 560/- పెరిగి, 26,780/- రూపాయాలుగా ఉంది
DOLLAR vs RUPEE
యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹ 84.82 వద్ద ట్రేడ్ అవుతోంది.
- AP DEECET 2025 – దరఖాస్తు గడువు పెంపు
- TG EDCET – ఎడ్సెట్ దరఖాస్తు గడువు పెంపు
- ఇంకా అందని ఇంటర్ మూల్యాంకన పైసలు – క్యాంపు అధికారిదే బాధ్యత : TIGLA
- CBSE X RESULT – సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల
- DAILY GK BITS IN TELUGU 14th MAY