BIKKI NEWS (JUNE 30) : Today Gold rate in india. బంగారం, వెండి, ప్లాటినం ధరలు ఈరోజు కూడా తగ్గాయి.
Today Gold Rate in india.
24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 160/- తగ్గి, 97,260/- రూపాయాలకు చేరింది.
22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 150/- తగ్గి 89,150/- రూపాయాలకు చేరింది.
Today Silver Rate
వెండి కిలో ధరలో 100/- తగ్గి 1,07,700/- లుగా పలుకుతుంది. హైదరాబాద్ లో వెండి ధర కేజీ కి 1,17,700/- గా పలుకుతుంది.
Today Platinum Rate
అలాగే ప్లాటినం 10 గ్రాముల ధర 760/- రూపాయలు తగ్గి 37,460/- రూపాయాలుగా ఉంది
DOLLAR vs RUPEE
యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹ 85.50/- రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
- IMPORTANT DAYS LIST IN JULY – జూలై ముఖ్య దినోత్సవాలు
- GOLD RATE – మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు
- AP & TG – ఏపీ తెలంగాణలో పెరిగే శాసనసభ స్థానాల సంఖ్య
- STIPEND – విద్యార్థులకు భారీగా స్టైఫండ్ పెంపు
- 16 వేల మంది కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్