BIKKI NEWS (APR. 23) : Today Gold rate dropped. తాజాగా తులం లక్ష రూపాయలు దాటిన బంగారం ధర ఈరోజు భారీగా తగ్గింది. దీంతో బంగారం ధర మళ్లీ లక్ష రూపాయల లోపుకు చేరింది.
Today Gold rate dropped.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా మూడు వేల రూపాయలు తగ్గి 98,350 రూపాయలకు చేరింది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 2750 రూపాయలు తగ్గి 90,150 రూపాయలకు చేరింది.
Today Silver Rate
అలాగే కేజీ వెండి ధర హైదరాబాద్ లో 1,11,000/- లుగా ఉంది.
Today Platinum rate
ప్లాటినం 10 గ్రాముల ధర 220 రూపాయలు తగ్గి 26,380 రూపాయలు గా ఉంది.
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 24 – 04 – 2025
- పురపాలక, నగర స్థానిక సంస్థల ఆర్టికల్స్
- Panchayathi Raj Acts – పంచాయతీ రాజ్ చట్టం ముఖ్య ఆర్టికల్స్
- GK BITS IN TELUGU 24th APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 24