Home > BUSINESS > GOLD RATE > GOLD RATE 1 LAKH – లక్ష దాటిన తులం బంగారం ధర

GOLD RATE 1 LAKH – లక్ష దాటిన తులం బంగారం ధర

BIKKI NEWS (APR. 23) : Today Gold rate 1 Lakh rupees. బంగారం ధర ఈరోజు లక్ష రూపాయలను తాకి ఆల్ టైమ్ గరిష్ఠాలకు చేరింది.

Today Gold rate 1 Lakh rupees.

ప్రస్తుతం 24 క్యారెట్ ల తులం బంగారం ధర 1,01,350/- రూపాయలు, 22 క్యారెట్ ల తులం బంగారం ధర 92,900/- లుగా ట్రేడ్ అవుతుంది.

అలాగే వెండి కిలో ధర 1,01,000/- రూపాయలుగా పలుకుతోంది.

10 గ్రాముల ప్లాటినం ధర 26,600/- రూపాయలుగా ఉంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు