BIKKI NEWS (JUNE 20) : TODAY AP and TELANGANA BANDH. ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బందుకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. కేంద్రం ఆపరేషన్ కదా నిలిపివేయాలంటూ ఈ బందుకు పిలుపునిచ్చింది.
TODAY AP and TELANGANA BANDH.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు.
ముఖ్యంగా తెలంగాణ – చత్తీస్ ఘడ్ సరిహద్దులు మరియు ఆంధ్ర – ఒరిస్సా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్