Home > ANDHRA PRADESH > Thalliki vandanam – జూన్ 12న తల్లికి వందనం

Thalliki vandanam – జూన్ 12న తల్లికి వందనం

BIKKI NEWS (MAY 29) : Thalliki Vandanam scheme starts from 12th june. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన తల్లికి వందనం పథకాన్ని జూన్ 12 నుండి అమలు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా ప్రకటించారు.

Thalliki Vandanam scheme starts from 12th june

బడికి వెళ్లే ప్రతి విద్యార్థి ఖాతాలో 15,000 చొప్పున జమ చేస్తామని స్పష్టం చేశారు.

Free RTC bus traveling in AP

అలాగే మహిళలకు ఉచిత అర్టీసీ బస్సు ప్రయాణాన్ని ఆగస్టు 15 నుండి అమలు చేస్తామని తెలిపారు.

అయితే ఇది ఏ జిల్లాకి ఆ జిల్లానా లేదా రాష్ట్రం మొత్తం ప్రయాణించే అవకాశం ఉంటుందా అనేది తేల్చాల్సి ఉంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు