BIKKI NEWS (JUNE 23) : Thalliki vandanam for Intermediate students. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలుపై కీలక అప్డేట్ ఇచ్చింది.
Thalliki vandanam for Intermediate students
2025 – 26 విద్యా సంవత్సరం కొరకు ఇంటర్ ఫస్టియర్ లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు తల్లికి వందనం నగదును జమ చేయనుంది.
అయితే ఏ విద్యార్థులు అయితే జూన్ 30 లోపు ఏదైనా గుర్తింపు పొందిన ఇంటర్మీడియట్ కళాశాలలో ఫస్టియర్ అడ్మిషన్ పొంది ఉండాల్సి ఉంటుంది.
అలా అయితేనే వారికి తల్లికి వందనం కింద జూలై 5వ తేదీ వరకు తల్లికి వందనం కింద నగదు జమ అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.
సంబంధిత కళాశాలలు అడ్మిషన్లు పొందిన విద్యార్థుల వివరాలను యుడైస్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే అర్హులైన విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్