BIKKI NEWS (JUNE 15) : Thalliki vandanam amount status check link. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల కు నగదు జమ ప్రక్రియను ప్రారంభించింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది విద్యార్థులకు నగదు జమ అవుతుంది.
Thalliki vandanam amount status check link
అయితే ఎవరికైనా నగదు జమ కాకుంటే కింద ఇవ్వబడిన లింకు ద్వారా తమ పేమెంట్ స్టేటస్ ను తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
Thalliki Vandanam Amount Status Check here
కింద ఇవ్వబడిన లింకులో ఆధార్ వివరాలను ఎంటర్ చేసి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా మీ నగదు స్టేటస్ తెలుస్తుంది.
తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13 వేల రూపాయల చొప్పున జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ నగదు జమ కాకపోతే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చు. జూన్ 25 వరకు ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిశీలించి తుది జాబితాను జూన్ 30న వెల్లడి చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్