Home > ANDHRA PRADESH > Thalliki Vandanam – రేపే విద్యార్థులకు 15 వేలు, అర్హులే వీరే…

Thalliki Vandanam – రేపే విద్యార్థులకు 15 వేలు, అర్హులే వీరే…

BIKKI NEWS (JUNE 11) :Thalliki vandanam amount credited on 12th june. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం కింద విద్యార్థులకు 15 వేల రూపాయల చొప్పున వేయడానికి ముహూర్తం ఖరారు చేసింది.

Thalliki vandanam amount credited on 12th june

జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా 67.27 లక్షల మంది విద్యార్థుల కు తల్లికి వందనం కింద 15 వేల రూపాయల చొప్పున జమ చేయనుంది.

2025 26 విద్యాసంస్థలకు సంబంధించి ఈ నగదును విద్యార్థులకు జమ చేయనుంది.

ఈ పథకానికి మొత్తం 8745 కోట్ల రూపాయలు అవసరం కానున్నాయి ఈ పథకం అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Thalliki Vandanam Eligibility

విద్యార్థులు 2025 – 26 విద్యా సంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాల, కళాశాలలో అడ్మిషన్ పొంది ఉండాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి.

ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వరకు విద్యార్థులు అర్హులు.

ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది అర్హులే.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు