Home > SUPER SIX > Thalliki Vandanam – జూలై 10న తల్లికి వందనం

Thalliki Vandanam – జూలై 10న తల్లికి వందనం

BIKKI NEWS (JULY 03) : Thalliki vandanam amount credit on july 10th. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం రెండో విడత నిధులను జూలై 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Thalliki vandanam amount credit on july 10th

ఒకటో తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు రెండో విడతలో తల్లికి వందనం కింద నగదు జమ చేయనుంది.

అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నందున 5వ తారీఖున జమ చేయాల్సిన నగదును జూలై 10 వ తారీఖున జమ చేయనున్నట్లు సమాచారం.

మొదటి విడతలు 67.27 మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద 13 వేల రూపాయల చొప్పున నగదు జమ చేసిన సంగతి తెలిసిందే.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు