BIKKI NEWS (JUNE 15) : THALLIKI VANDANAM AFTER VERIFICATION SAYS LOKESH. తల్లికి వందనం డబ్బులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి జమ అవుతున్నాయని దీనితో తల్లుల కళ్ళల్లో ఆనందం కనబడుతుందని మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
THALLIKI VANDANAM AFTER VERIFICATION SAYS LOKESH
అయితే 6గురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులకు మరియు అనాధ పిల్లలకు ఇంతవరకు తల్లికి వందనం నగదు జమ కాలేదని తెలిపారు. వీరికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే తల్లికి వందనం పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్