BIKKI NEWS (JUNE 18) : TGSRTC OUT SOURCING CONDUCTOR JOBS. తెలంగాణ ఆర్టీసీ 800 మంది కండక్టర్ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేయమంది.
TGSRTC OUT SOURCING CONDUCTOR JOBS.
హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ రీజియన్ల పరిధిలో ఈ కండక్టర్ల పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకోవడానికి నోటిఫికేషన్ జారీచేయనుంది.
ఇప్పటికే 1000 మంది డ్రైవర్లను అవుట్సోర్సింగ్ పద్దతిలో నియమించుకున్న సంగతి తెలిసిందే.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్