Home > JOBS > TGPSC > TGPSC – లైబ్రేరియన్ పోస్టుల ఎంపిక జాబితా

TGPSC – లైబ్రేరియన్ పోస్టుల ఎంపిక జాబితా

BIKKI NEWS (SEP. 10) : TGPSC RELEASED LIBRARIAN POSTS FINAL SELECTION LIST. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్మీడియట్ మరియు సాంకేతిక విద్యలో భర్తీ చేయనున్న లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి తుది ఎంపిక జాబితాను విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయడం ద్వారా అభ్యర్థులు తమ వివరాలను చెక్ చేసుకోవచ్చు.

TGPSC RELEASED LIBRARIAN POSTS FINAL SELECTION LIST

64 మంది అభ్యర్థులతో కూడిన జాబితా ను విడుదల చేశారు. 7 పోస్టులకు సరైన అర్హతలు గల అభ్యర్థులు లేకపోవడంతో ఆ పోస్టులను భర్తీ చేయడంలేదని కమిషన్ ప్రకటించింది.

వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/