Home > JOBS > TGPSC > Group preliminary key విడుదల

Group preliminary key విడుదల

BIKKI NEWS (JUNE 12) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 563 గ్రూప్ – 1 పోస్టుల భర్తీ కోసం జున్ 9న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష యొక్క ప్రిలిమినరీ కీ ను (tgpsc preliminary key will released on 13th june) చేశారు.

ప్రాథమిక కీతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్ ను కూడా అందుబాటులో ఉంచనున్నారు. ప్రాథమిక కీ జూన్ 13 నుండి 17వ తేదీ వరకు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉండనుంది.

ప్రాథమిక కీ లో ఎలాంటి అభ్యంతరాలు ఉన్న, అభ్యర్థులు ఇవ్వబడిన లింకు ద్వారా జూన్ 13 నుండి 17వ తేదీ వరకు ఆన్లైన్ పద్ధతిలో తెలుపవచ్చు.

అభ్యర్థులు ప్రాథమిక కీలోని అభ్యంతరాలను కేవలం ఇంగ్లీషులోనే తెలుపవలసి ఉంటుంది. మెయిల్ ద్వారా, మెసేజ్ ల ద్వారా ఇతర మార్గాల ద్వారా వచ్చే అభ్యంతరాలు పరిగణలోకి తీసుకొనబడవు.

వెబ్సైట్ : https://www.tspsc.gov.in/