TGPSC – పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల మెరిట్ జాబితా వెల్లడి

BIKKI NEWS (AUG. 12) : TGPSC POLYTECHNIC LECTURER POSTS 1:2 MERIT LIST తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు టీజీపీఎస్సీ మెరిట్ జాబితాను ప్రకటించింది. దివ్యాంగ అభ్యర్థులకు రిజర్వు చేసిన పోస్టులకు 1.5 నిష్పత్తిలో ఎంపిక చేసింది.

TGPSC POLYTECHNIC LECTURER POSTS 1:2 MERIT LIST

సెప్టెంబరు 20 నుంచి 26 వరకు హైదరాబాద్ నాంపల్లి లోని టీజీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ ల పరిశీలన ఉంటుందని కమిషన్ పేర్కొంది.

ఎంపికైన అభ్యర్థుల జాబితా, పరిశీలన షెడ్యూలు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చూడవచ్చు. మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు సెప్టెంబరు 19 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని సూచించింది.

వెబ్సైట్ : https://www.tspsc.gov.in/

POLYTECHNIC LECTURER POSTS 1:2 MERIT LIST LINK

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు