TGPSC – JL RESULTS – జూనియర్ లెక్చరర్ ఫలితాలు

BIKKI NEWS (OCT. 22) : TGPSC JL CHEMISTRY CIVICS SUBJECTS RESULTS RELEASED. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి వివిధ సబ్జెక్టుల తుది ఫలితాలను విడుదల చేశారు.

TGPSC JL CHEMISTRY CIVICS SUBJECTS RESULTS

కెమిస్ట్రీ (ఉర్దూ మీడియం) మరియు సివిక్స్, సివిక్స్ ( ఉర్దూ మీడియం), సివిక్స్ (మరాఠీ మీడియం) మరియు ఉర్దూ సబ్జెక్టుల ఫలితాలను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు