BIKKI NEWS (DEC. 04) : TGPSC JL BOTANY, ZOOLOGY, TELUGU HINDI FINAL RESULT. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూనియర్ కాలేజీలలో భర్తీ చేయనున్న జూనియర్ లెక్చరర్ జువాలజు మరియు జువాలాజీ ఉర్దూ మీడియం, బోటనీ, బోటనీ ఉర్దూ మీడియా మరియు తెలుగు, హిందీ సబ్జెక్టుల పరీక్ష తుది ఫలితాలను విడుదల చేసింది.
TGPSC JL BOTANY, ZOOLOGY, TELUGU HINDI FINAL RESULT
జువాలజీ సబ్జెక్టులో 125 మంది, జూవాలాజీ ఉర్దూ మీడియంలో 10 మంది అభ్యర్థులు జాబితాను వెల్లడించారు.
బోటనీ సబ్జెక్టులో 105 మంది, బోటనీ ఉర్దూ మీడియంలో 7 గురు అభ్యర్థులు జాబితాను వెల్లడించారు.
తెలుగు సబ్జెక్టులో 55 మంది, హిందీ సబ్జెక్టులో 116 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ఇప్పటికే పల సబ్జెక్టుల ఫలితాలు ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్… త్వరలోనే అన్ని సబ్జెక్టుల తుది ఫలితాలు వెల్లడించి, అభ్యర్థులకు నియామకా పత్రాలను అందజేయమన్నారు.
JL BOTANY, ZOOLOGY, TELUGU, HINDI FINAL RESULTS LINK
వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్