BIKKI NEWS (MARCH 17) : TGPSC HOSTEL WELFARE OFFICER RESULTS . తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురుకులాల్లో భర్తీ చేయనున్న హస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మాట్రాన్ పోస్టలకు సంబంధించిన ఫలితాల (ప్రొవిజనల్ ర్యాంకింగ్ లిస్ట్) ను విడుదల చేసింది.
TGPSC HOSTEL WELFARE OFFICER RESULTS
రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో 581 పోస్టుల కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ పోస్టులకు గత జూన్ లో రాత పరీక్షలు నిర్వహించగా 82,873 మంది రాశారు. సాధారణ సంక్షేమ వసతి గృహాలు, దివ్యాంగుల సంక్షేమ వసతి గృహాల్లో పోస్టులకు వేర్వేరుగా జీఆర్ఎల్ ను విడుదల చేసింది.
తుది ‘కీ’, మరిన్ని వివరాల కోసం కమిషన్ వెబ్సైట్ ను సందర్శించాలని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.
HOSTEL WELFARE OFFICER and WARDEN RESULTS PROVISIONAL LIST
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 04 – 2025
- GK BITS IN TELUGU 2nd APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 02
- IPL 2025 RECORDS and STATS
- IPL 2025 POINTS TABLE