Home > JOBS > TGPSC > Group 2 Key – గ్రూప్ 2 ప్రాథమిక కీ

Group 2 Key – గ్రూప్ 2 ప్రాథమిక కీ

BIKKI NEWS (JAN. 17) : TGPSC GROUP 2 PRELIMINARY KEY RELEASED. గ్రూప్-2 ప్రాథమిక కీ ని జనవరి 18వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్ర‌క‌టించింది.

TGPSC GROUP 2 PRELIMINARY KEY

జనవరి 18 నుంచి 22 వ‌ర‌కు అభ్య‌ర్థుల లాగిన్‌లో ప్రాథ‌మిక కీ అందుబాటులో ఉంటుంద‌న్నారు. అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లోనే అభ్యంత‌రాల‌ను తెల‌పాల‌ని సూచించారు.

22 జనవరి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు అభ్యంత‌రాల‌ను స్వీక‌రిస్తామ‌ని అధికారులు తెలిపారు. ఇక అభ్యంత‌రాల‌ను కేవ‌లం ఆంగ్ల భాష‌లోనే తెల‌పాల‌ని అధికారులు సూచించారు. అభ్య‌ర్థులు చెప్ప‌ద‌ల‌చుకున్న అభ్యంత‌రాల‌కు త‌ప్ప‌నిస‌రిగా.. ఆ అంశం ఏ పుస్త‌కంలోనిది..? ఆథ‌ర్ ఎవ‌రు..? ఎడిష‌న్, పేజీ నంబ‌ర్, ప‌బ్లిష‌ర్స్ పేరు లేదా వెబ్‌సైట్ యూఆర్ఎల్‌ను మెన్ష‌న్ చేయాల‌ని చెప్పారు. ఇక అభ్యంత‌రాల‌ను ఈ మెయిల్ ద్వారానే పంపాల‌న్నారు.

వెబ్సైట్ : https://www.tspsc.gov.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు