Home > JOBS > TGPSC > GROUP 2 SYLLABUS & EXAM PATTERN

GROUP 2 SYLLABUS & EXAM PATTERN

BIKKI NEWS : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) డిసెంబర్ 15, 16వ తేదీలలో GROUP 2 EXAM ను నిర్వహించనుంది. డిసెంబర్ 9న హల్ టికెట్లు విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో GROUP 2 SYLLABUS & EXAM PATTERN గురించి తెలుసుకుందాం…

GROUP 2 EXAM PATTERN and SYLLABUS

గ్రూప్ 2 పరీక్ష మొత్తం 4 పేపర్లు కలిగి ఉంటుంది. ప్రతి పేపర్ కు 150 మార్కుల చొప్పున మొత్తం 600 మార్కులకు ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఉంటుంది.

ప్రతి పేపర్ కు 2.30 గంటల సమయం ఉంటుంది. నెగెటీవ్ మార్కింగ్ విధానం లేదు, ఇంటర్వ్యూ లేదు.

పేపర్ – 1 (జనరల్ స్టడీస్ – ఎబిలిటీస్ ) : 150 మార్కులు

పేపర్ – 2 (చరిత్ర – పాలీటి – సొసైటీ) – 150 మార్కులు

పేపర్ – 3 (ఎకానమీ & డెవలప్మెంట్) – 150 మార్కులు

పేపర్ – 4 (తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం) – 150 మార్కులు

GROUP 2 SYLLABUS

DOWNLOAD PDF FILE

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు