Home > JOBS > TGPSC > GROUP 2 CUT OFF MARKS – గ్రూప్ 2 కటాఫ్ మార్కులు.!

GROUP 2 CUT OFF MARKS – గ్రూప్ 2 కటాఫ్ మార్కులు.!

BIKKI NEWS (DEC. 19) : TGPSC GROUP 2 CUT OFF MARKS 2024. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ – 2 పరీక్షలో కేటగిరీల వారీగా కట్ ఆఫ్ మార్కులను నిపుణులు అంచనా మేరకు కింది విధంగా ఉండవచ్చు. ఇవి కేవలం అంచనాలు మాత్రమే.

నాలుగు పేపర్స్ యొక్క కాఠిన్యత ఆధారంగా మరియు గత గ్రూప్ 2 పరీక్షల కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా ఈ కటాఫ్ మార్కులను రూపొందించారు.

అభ్యర్థుల అవగాహన కోసం ఈ కటాఫ్ మార్కులను కేటగిరీల వారీగా అందించడం జరుగుతుంది.

మొత్తం నాలుగు పేపర్స్ కు నిర్వహించిన పరీక్షలలో పేపర్ – 1 & 4 లు కఠినంగా, పేపర్ – 2, 3 లు సులభంగా ఉన్నట్లు అభ్యర్థులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ అంచనాలకు ఒక పది మార్కులు అటు ఇటుగా కటాఫ్ మార్కులు ఉండవచ్చు.

TGPSC GROUP 2 CUT OFF MARKS 2024

OPEN :
పురుషులు : 400
మహిళలు : 390

BC – A
పురుషులు : 390
మహిళలు : 380

BC – B
పురుషులు : 390
మహిళలు : 380

BC – C
పురుషులు : 380
మహిళలు : 370

BC – D
పురుషులు : 395
మహిళలు : 385

BC – E
పురుషులు : 380
మహిళలు : 370

SC :
పురుషులు : 380
మహిళలు : 370

ST :
పురుషులు : 375
మహిళలు : 355

EWS :
పురుషులు : 375
మహిళలు : 355

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు