Home > JOBS > TGPSC > GROUP 2 – సర్టిఫికెట్ వెరిఫికెషన్ షెడ్యూల్ విడుదల

GROUP 2 – సర్టిఫికెట్ వెరిఫికెషన్ షెడ్యూల్ విడుదల

BIKKI NEWS (MAY 22) : Tgpsc group 2 certificate verification schedule. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ను విడుదల చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు

Tgpsc group 2 certificate verification schedule

మే 29 నుండి జూన్ 10వ తేదీ వరకు సురవరం ప్రతాపరెడ్డి (పొట్టి శ్రీరాములు) తెలుగు విశ్వవిద్యాలయం, పబ్లిక్ గార్డెన్స్ ,నాంపల్లి యందు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను నిర్వహించనున్నారు. ఈ షెడ్యూల్లో హాజరుకాని అభ్యర్థులకు జూన్ 11వ తారీఖున కూడా రిజర్వుడ్ అయిన ప్రకటించారు.

మొత్తం 777 మంది విద్యార్థుల అభ్యర్థుల హాల్ టికెట్లను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం విడుదల చేశారు. హల్ టికెట్ నంబర్ ల వారీగా రోజువారి షెడ్యూల్ జూన్ 26వ తేదీన విడుదల చేయనున్నారు.

అభ్యర్థులకు వెబ్ ఆప్షన్ల గడువు 27 నుంచి జూన్ 11 వరకు అందుబాటులో ఉంటుంది.

TGPSC GROUP 2 CERTIFICATE VERIFICATION ELIGIBLE CANDIDATES LIST

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు