TGPSC GROUP 1 PRELIMIS RESULT

BIKKI NEWS (JUNE 27) : TGPSC GROUP 1 PRELIMIS RESULT WILL RELEASE IN A WEEK. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 563 గ్రూప్ – 1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను రెండు మూడు రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్ష నుండి మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అయితే నిరుద్యోగులు 1:100 నిష్పత్తిలో మెయిన్స్ కు ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్ష ప్రిలిమినరీ కీ ని విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫలితాల రోజు ఫైనల్ కీ ని కూడా విడుదల చేయనుంది. అలాగే మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను కూడా ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు