BIKKI NEWS (MAR. 30) : TGPSC GROUP 1 GENERAL RANKING LIST. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ – 21 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫలితాలను ఈ రోజు విడుదల చేసింది.
TGPSC GROUP 1 GENERAL RANKING LIST
563 గ్రూప్ – 1 పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ యొక్క తుది ఫలితాలను ఈ రోజు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు తమ మార్క్స్ మెమో లను లాగిన్ అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 30 నుండి ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.
జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఏప్రిల్ 28వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది
వెబ్సైట్ : https://www.tspsc.gov.in/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్