Home > JOBS > TGPSC > TGPSC – గ్రూప్ – 1 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్

TGPSC – గ్రూప్ – 1 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్

BIKKI NEWS (APR. 09) : TGPSC GROUP 1 CERTIFICATE VERIFICATION SCHEDULE. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది.

TGPSC GROUP 1 CERTIFICATE VERIFICATION SCHEDULE

ఏప్రిల్ 16, 17, 19, 21వ తేదీలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించనుంది.

నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ సర్టిఫికెట్ గురుకుల కోసం ప్రక్రియను చేపట్టనున్నారు.

మొత్తం 563 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనున్నారు.

వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు