BIKKI NEWS (JUNE 06) : TGPSC GROUP 1 CERTIFICATE VERIFICATION. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 పోస్టుల భర్తీలో భాగంగా మరికొందరు అభ్యర్థులకు జూన్ 16న మూడో దశ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
TGPSC GROUP 1 CERTIFICATE VERIFICATION
ఇప్పటికే రెండు విడతల వెరిఫికేషన్ ముగియగా, మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యే వారి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని కమిషన్ వెల్లడించింది.
హాజరుకాలేని వారి కోసం ఈ నెల 17న రిజర్వుడేగా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం కింద ఇవ్వబడిన లింక్ సంప్రదించ్చు.
TGPSC GROUP – 1 CERTIFICATE VERIFICATION SCHEDULE & CANDIDATES LIST
వెబ్సైట్ : https://www.tspsc.gov.in/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్