BIKKI NEWS (APR. 19) : TGPSC DT 2024 NOVEMBER RESULT IN UDYOGA SAMACHARAM FORMAT. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నవంబర్ 2024 సెషన్ కు సంబంధించిన డిపార్ట్మెంటల్ పరీక్షల ఫలితాలను ఉద్యోగ సమాచారం ఫార్మాట్ లో విడుదల చేసింది.
TGPSC DT 2024 NOVEMBER RESULT IN UDYOGA SAMACHARAM FORMAT.
అభ్యర్థుల వివరాలు మరియు ఫోటోతో కూడిన ఫలితాలను ఈ ఉద్యోగ సమాచారం ఫార్మాట్ లో పొందవచ్చు.
అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసి అందులో మీరు ఉత్తీర్ణత సాధించిన పేపర్ కోడ్ ను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TGPSC DT 2024 NOVEMBER RESULT IN UDYOGA SAMACHARAM FORMAT LINK
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్