TGPSC – డివిజనల్ ఎకౌంట్స్ ఆఫీసర్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ షెడ్యూల్

BIKKI NEWS (OCT. 11) : TGPSC DIVISIONAL ACCOUNTS OFFICER CERTIFICATE VERIFICATION DATES. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ కు సంబంధించి 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అలాగే దివ్యాంగుల కోటాలో 1:5 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జాబితాను విడుదల చేసింది.

TGPSC DIVISIONAL ACCOUNTS OFFICER CERTIFICATE VERIFICATION DATES

ఈ జాబితాలో ఉన్న అభ్యర్థులు నవంబర్ 8 నుండి 12వ తేదీ వరకు నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు హాజరు కావలసి ఉంటుందని ప్రకటించింది.

అలాగే ఈ పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరయ్యే అభ్యర్థులకు నవంబర్ 7 నుండి 13వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను అవకాశం కల్పించింది.

వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు