BIKKI NEWS (OCT. 30) : TGPSC DEPARTMENTAL TEST UDYOGA SAMACHARAM RESULTS. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2024 మే స్టేషన్ కు సంబంధించి డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫలితాలను ఉద్యోగ సమాచారం ఫార్మాట్ లో విడుదల చేసింది.
TGPSC DEPARTMENTAL TEST UDYOGA SAMACHARAM RESULTS
కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు ఫలితాలను చూసుకోవచ్చు. ఈ ఫలితాలలో అభ్యర్థుల ఫోటోతో పాటు వారి పూర్తి సమాచారం ఉండనుంది.