BIKKI NEWS (JULY 02) : TGPSC DEO JOB NOTIFICATION 2025. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాఠశాల విద్య శాఖలో 142 పోస్టుల భర్తీకి త్వరలో మూడు నోటిఫికేషన్లు జారీ చేయనుంది.
TGPSC DEO JOB NOTIFICATION 2025
ఇందులో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 24 పోస్టులు, అధ్యాపకులు, సీనియర్ అధ్యాపకుల పోస్టులు – 110, ఫిజికల్ డైరెక్టర్ 8 పోస్టులు కలవు.
ఈ మూడు రకాల పోస్టులకు విడివిడిగా మూడు నోటిఫికేషన్లను త్వరలోనే టీజిపిఎస్సి జారీ చేయనుంది.
- INTER – ప్రభుత్వ కళాశాలలకు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లు, టీవీలు – సీఎం గ్రీన్ సిగ్నల్
- JL JOBS – జూనియర్ కళాశాలల్లో త్వరలో 273 పోస్టుల భర్తీ
- DAILY GK BITS IN TELUGU 3rd July
- చరిత్రలో ఈరోజు జూలై 03
- REVIEW : విద్యాశాఖపై సీఎం రివ్యూ – కీలక ఆదేశాలు జారీ