BIKKI NEWS (OCT. 08) : TGPSC CONDUCTS CERTIFICATE VERIFICATION FOR AE 833 POSTS. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ప్రభుత్వ విభాగాల్లో భర్తీ చేయనున్న 833 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల మెరిట్ జాబితాలో చోటు సంపాదించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేశారు.
TGPSC CONDUCTS CERTIFICATE VERIFICATION FOR AE 833 POSTS
అక్టోబర్ 22 నుంచి నవంబరు 5 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీలో ఈ పరిశీలన ఉంటుందన్నారు.
నవంబర్ 06వ తేదిని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు రిజర్వ్ డే గా ప్రకటించారు.
వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/