TGPSC : AEE, AO RESULTS, ఏఈఈ, ఏవో ఫలితాలు విడుదల

BIKKI NEWS (JUNE 27) : TGPSC AO RESULTS LINK TGPSC AEE RESULTS LINK. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థుల తుది ఎంపికాల జాబితాలను ఈ సందర్భంగా విడుదల చేసింది.

వ్యవసాయ శాఖలో భర్తీ చేయనున్న అగ్రికల్చరల్ ఆఫీసర్ పోస్టుల తుది ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

అలాగే వివిధ ఇంజనీరింగ్ విభాగాలలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టుల తుది ఫలితాలను కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ ఫలితాలను కూడా కింద ఇవ్వబడిన లింకు ద్వారా చెక్ చేసుకోవచ్చు.

TGPSC AO RESULTS LINK

TGPSC AEE RESULTS LINK

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు