BIKKI NEWS (DEC. 22) : TGPSC AE POSTS CERTIFICATE VERIFICATION DATES. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్లు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గాను డిసెంబర్ 27 నుంచి 31 వరకు అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
TGPSC AE POSTS CERTIFICATE VERIFICATION DATES
సర్టిఫికెట్ వెరిఫికెషన్ ప్రక్రియ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కాగా వచ్చే ఏడాది జనవరి 2వ తేదీన గైర్హాజరైన అభ్యర్థులు, పెండింగ్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాల్సిన వారికి వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్