BIKKI NEWS (NOV. 10) : TGPS GROUP 3 HALL TICKETS DOWNLOAD LINK. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ – 3 హల్ టికెట్లు విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TGPS GROUP 3 HALL TICKETS
నవంబర్ 17, 18 వ తేదీలలో ఈ పరీక్షలను మొత్తం 3 సెషన్స్ లలో నిర్వహించనున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1388 పోస్టులను భర్తీ చేయనున్నారు.
టీజీపీఎస్సీ ఐడీ మరియు పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయడం ద్వారా హల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.