DAILY COURT AFFAIRS IN TELUGU 22nd JULY 2023

DAILY COURT AFFAIRS IN TELUGU 22nd JULY 2023

1) ఆసియా ఎమర్జింగ్ కప్ 2023 ఫైనల్ కు చేరిన జట్లు ఏవి.?
జ : భారత్ & పాకిస్తాన్

2) కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ 500 సిరీస్ లో ఫైనల్ కు చేరిన భారత పురుషుల డబుల్స్ జోడి ఏది?
జ : సాత్విక్ సాయిరాజ్ & చిరాగ్ శెట్టి

3) అత్యధిక కాలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన జాబితాలో రెండో స్థానంలోకి చేరిన ముఖ్యమంత్రి ఎవరు.?
జ : నవీన్ పట్నాయక్ (మొదటి స్థానం పవన్ కుమార్ చామ్లింగ్)

4) ఏ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు 4,016 రూపాయల ఆసరా పెన్షన్లను ఇస్తుంది.?
జ : తెలంగాణ

5) ప్రపంచంలో అతి పెద్దదైన 108 అడుగుల పంచలోహ రాముడి విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు .?
జ : మంత్రాలయం (ఆంధ్రప్రదేశ్)

6) ఇటలీలో రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన ఏ భారతీయ సైనికుడి జ్ఞాపకార్థం సౌర గడియారాన్ని ఇటీవల మేల్కొల్పారు.?
జ : యశ్వంత్ ఘాడ్గే

7) ప్రపంచంలోనే అతి పెద్దదైన శాశ్వత బిలం ‘బటగైకా’ ఎక్కడ ఉంది.?
జ : సైబీరియా

8) ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మూడుసార్లు ప్రసంగించిన భారతీయ మహిళగా ఏ మహిళ రికార్డు సృష్టించింది.?
జ : దీపికా దేశ్యాల్

9) INS కృపాణ్ యుద్ధ నౌకను భారతదేశం ఏ దేశానికి బహుమతిగా అందజేసింది.?
జ : వియత్నాం

10) 500 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులు పాడిన ఎన్నో అంతర్జాతీయ క్రీడాకారుడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.?
జ : 10వ

11) ఇండోనేషియా దేశానికి భారత దౌత్యాధికారిగా నియమితులైనది ఎవరు?
జ : సందీప్ చక్రవర్తి

12) ఇన్వెస్ట్ ఇండియా నూతన సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నివృతి రాయ్

13) మెటా మరియు మైక్రోసాఫ్ట్ సంస్థలు కలిసి నూతనంగా తయారుచేయమైన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ ప్రాజెక్ట్ పేరు ఏమిటి.?
జ : Liama – 22

14) ప్రపంచంలో అతిపెద్ద కార్యాలయం ఏ నగరంలో నిర్మించారు .?
జ : సూరత్

Comments are closed.