BIKKI NEWS (JAN. 31) : TGLA CALENDAR UNVEILED BY DIEO KISHAN. తెలంగాణ ప్రభుత్వ . అధ్యాపకుల సంఘం మేడ్చల్ జిల్లా విభాగం అధ్యక్షుడు మబ్బు పరశురామ్ అధ్యక్షతన నూతన క్యాలెండర్ ని మేడ్చల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గౌరవ శ్రీ కిషన్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
TGLA CALENDAR UNVEILED BY DIEO KISHAN
ఈ సందర్భంగా డిఐఇఓ మాట్లాడుతూ… ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంచి ఫలితాలు వచ్చేలా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, సరళమైన పద్దతిలో బోధించాలని అధ్యాపకులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్ వెంకటయ్య, నాగేందర్, ఉమాదేవి మరియు సీనియర్ అధ్యాపకులు ఉపేందర్, శోభారాణి, అధ్యాపకుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్, ఉపేందర్, రవి, రహీముద్దీన్, రాజ్ కుమార్, వాసంతి, శారద, పద్మజ, గౌరీ, విజయ్ కుమార్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 05 – 02 – 2025
- JEE MAINS KEY – జేఈఈ మెయిన్ ప్రాథమిక కీ
- GK BITS IN TELUGU 5th FEBRUARY
- చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 05
- శాతవాహన విశ్వవిద్యాలయంలో “వికసిత్ భారత్ @2047” జాతీయ సదస్సు పుస్తక ఆవిష్కరణ