Home > EDUCATION > TS TET > TG TET – ఒకే షెడ్యూల్ లో టెట్, నెట్ పరీక్షలు

TG TET – ఒకే షెడ్యూల్ లో టెట్, నెట్ పరీక్షలు

BIKKI NEWS (DEC. 03) : TG TET and UGC NET exams schedule are same. తెలంగాణ రాష్ట్ర టెట్ 2024 పరీక్షలు మరియు యూజీసీ నెట్ పరీక్షలకు ఒకే షెడ్యూల్ లో జరగనున్నాయి.

TG TET and UGC NET exams schedule are same.

టెట్‌ పరీక్షలను జనవరి 1 నుంచి 20 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. అలాగే యూజీసీ నెట్‌ పరీక్షలను జనవరి 1 నుంచి 19 వరకు నిర్వహిస్తామని యూజీసీ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో అటు టెట్‌.. ఇటు యూజీసీ నెట్‌ రెండు పరీక్షలు ఒకే తేదీల్లో జరగనున్నాయి. దీంతో టెట్‌ను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు