Home > RESULTS > TG TET 2025 KEY కోసం క్లిక్ చేయండి

TG TET 2025 KEY కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (JULY 05) : TG TET 2025 PRELIMINARY KEY. తెలంగాణ టెట్ 2025 పరీక్షల ప్రాథమిక కీ ని విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ప్రాథమిక కీ ని అభ్యర్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TG TET 2025 PRELIMINARY KEY.

ప్రాథమిక కీ తో పాటు రెస్పాన్స్ సీట్లను కూడా అందుబాటులో ఉంచారు. కింద ఇవ్వబడిన లింకులు రెస్పాన్స్ సీట్లు అందుబాటులో కలవు.

ప్రాథమిక కీ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న జూలై 8వ తేదీ లోపు కింద ఇవ్వబడున లింకు ద్వారా మాత్రమే తెలియజేయాల్సి ఉంటుంది.

TG TET KEY 2025

TET RESPONSE SHEET

TET OBJECTIONS LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు