BIKKI NEWS (APR. 29) : TG TET 2025 LAST DATE and EDIT OPTION . తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబులిటీ టెస్టు దరఖాస్తు గడువు ఎప్రిల్ 30తో ముగియనుంది.
TG TET 2025 LAST DATE and EDIT OPTION
ఎప్రిల్ 28 నాటికి రెండు పేపర్లు కలిపి 1,13,592 దరఖాస్తులు వచ్చాయి. పేపర్ – 1 కు 32,372, పేపర్ -2 కు 69,455 ,రెండు పేపర్లకు 11,765 అప్లికేషన్లు వచ్చాయి.
తగ్గిన దరఖాస్తులు
గతేడాది రెండున్నర లక్షలకు పైగా మంది దరఖాస్తు చేసుకోగా ఈసారి సగం కూడా దాటలేదు. ప్రతి ఆరు నెలలకోసారి టెట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో దరఖాస్తులు తగ్గినట్టు అధికారులు చెప్తున్నారు.
TG TET 2025 EDIT OPTION LINK
టెట్ ఆన్లైన్ దరఖాస్తులో దొర్లిన తప్పుల సవరణకు ఎడిట్ ఆప్షన్ అవకాశం మే 3 వరకు కల్పించారు.
TET EDIT OPTION LINK
జూన్ 15 నుంచి 30 వరకు టెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్