Home > EDUCATION > TS TET > TG TET 2025 EXAM DATES : టెట్ పరీక్షల షెడ్యూల్

TG TET 2025 EXAM DATES : టెట్ పరీక్షల షెడ్యూల్

BIKKI NEWS (JUNE 04) : TG TET 2025 EXAMS SCHEDULE. తెలంగాణ రాష్ట్ర టెట్ 2025 పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు.

TG TET 2025 EXAMS SCHEDULE.

జూన్ 18 నుంచి 30 వరకు కంప్యూటర్ బేస్డ్‌ టెస్ట్ (సిబిటీ ) పద్ధతిలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.

రోజూ రెండు సెషన్ల చొప్పున ఉదయం 9.00 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2.00 నుంచి 4:30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

TG TET 2025 HALL TICKETS

జూన్ 9 నుంచి తెలంగాణ టెట్ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది.

ఈసారి టెట్‌కు 1,83,653 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

వెబ్సైట్ : https://www.tgtet.aptonline.in

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు