Home > RESULTS > TG TET RESULTS : టెట్ ఫలితాలు కోసం క్లిక్ చేయండి

TG TET RESULTS : టెట్ ఫలితాలు కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (FEB. 05) : TG TET 2024 RESULTS RELEASED. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 డిసెంబర్ సెషన్కు సంబంధించిన ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు

TG TET 2024 RESULTS

టెట్ ఫలితాలతో పాటు ర్యాంక్ కార్డులను కూడా విద్యాశాఖ విడుదల చేసింది

పేపర్ వందలు 59.48% పేపర్ 2 లో 31.21% శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు

విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు

TG TET 2024 (DEC.) RESULTS LINK

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు