BIKKI NEWS (NOV. 16) : TG TET 2024 EDIT OPTION. తెలంగాణ టెట్ 2024 నవంబర్ సెషన్కు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తుల దొరికిన తప్పులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
TG TET 2024 EDIT OPTION
తెలంగాణ టెట్ క్రెడిట్ ఆప్షన్ నవంబర్ 22వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
తెలంగాణ టెట్ దరఖాస్తు గడవు నవంబర్ 20వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే.
ఈరోజు వరకు టెట్కు 1,26,052 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఇందులో పేపర్ – 1 కు 39,741 మంది, పేపర్ – 2 కు 75,712 మంది, రెండు పేపర్లకు 10,599 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు.
TELANGANA TET 2024 – II EDIT OPTION.