BIKKI NEWS (MAR. 31) : TG RJC CET 2025 NOTIFICATION. తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2025 – 26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గానూ TGRJC CET 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది.
TG RJC CET 2025 NOTIFICATION
ఈ సొసైటీ కింద మొత్తం 35 జూనియర్ కళాశాలలు కలవు. ఇందులో 15 బాలుర, 20 బాలికల కళాశాలలు కలవు. రెసిడెన్షియల్ పద్దతిలో విద్యా బోధన ఉంటుంది.
అర్హతలు : 2025 మార్చి లో పదో తరగతి పరీక్షలు మొదటి ప్రయత్నంలో పాసైన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు
దరఖాస్తు గడువు : మార్చి – 23 నుంచి ఎప్రిల్ – 24 – 2025 వరకు.
దరఖాస్తు ఫీజు : 200/-
హల్ టిక్కెట్స్ విడుదల : పరీక్ష కు వారం రోజుల ముందు
రాత పరీక్ష తేదీ : మే – 10 – 2025 ఉదయం 10.00 – 12.30 వరకు
పరీక్ష విధానం :
ఎంపీసీ గ్రూప్ కొరకు – ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ లో 150 మార్కులకు
బైపీసీ గ్రూప్ కొరకు – ఇంగ్లీషు, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్ లో 150 మార్కులకు
ఎంఈసీ గ్రూప్ కొరకు – ఇంగ్లీషు, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ లో 150 మార్కులకు
పూర్తి నోటిఫికేషన్ & మోడల్ పేపర్ : Download Pdf Here
వెబ్సైట్ : https://tgrjc.cgg.gov.in/TGRJCWEB/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్