BIKKI NEWS (MAY 03) : TG RJC CET 2025 HALL TICKETS LINK. తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2025 – 26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గానూ TGRJC CET 2025 ప్రవేశ పరీక్ష హల్ టికెట్లు విడుదల చేశారు.
కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు
TG RJC CET 2025 HALL TICKETS LINK.
ఈ సొసైటీ కింద మొత్తం 35 జూనియర్ కళాశాలలు కలవు. ఇందులో 15 బాలుర, 20 బాలికల కళాశాలలు కలవు. రెసిడెన్షియల్ పద్దతిలో విద్యా బోధన ఉంటుంది.
రాత పరీక్ష తేదీ : మే – 10 – 2025 ఉదయం 10.00 – 12.30 వరకు
పరీక్ష విధానం : ఎంపీసీ గ్రూప్ కొరకు – ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ లో 150 మార్కులకు
బైపీసీ గ్రూప్ కొరకు – ఇంగ్లీషు, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్ లో 150 మార్కులకు
ఎంఈసీ గ్రూప్ కొరకు – ఇంగ్లీషు, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ లో 150 మార్కులకు
TG RJC CET 2025 HALL TICKETS DOWNLOAD LINK
పూర్తి నోటిఫికేషన్ & మోడల్ పేపర్ : Download Pdf Here
- AP DEECET 2025 నోటిఫికేషన్
- NEET UG 2025 Cut Off Marks – నీట్ 2025 కటాఫ్ మార్కుల అంచనా
- SRH ELIMINATE – ప్లే ఆఫ్ రేస్ నుండి హైదరాబాద్ ఔట్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 06 – 05- 2025
- AP IIIT ADMISSIONS 2025 – ఏపీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు