BIKKI NEWS (JUNE 25) : Telangana PGECET 2025 RESULTS. తెలంగాణ పీజీ ఈసెట్ ఫలితాలను జూన్ 26 సాయంత్రం 3.30 గంటలకు విడుదల చేయనున్నారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
PGECET 2025 RESULTS
ఫలితాలతో పాటు ర్యాంకు కార్డులను కూడా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఎంఈ/ ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో 2025 విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహించారు.
TG PGECET 2025 RESULTS LINK
- ASHA WORKER JOBS – పార్వతిపురం జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్
- ASHA WORKER JOBS – అనంతపురం జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్
- DAILY GK BITS IN TELUGU 26th JUNE
- చరిత్రలో ఈరోజు జూన్ 26
- WORLD REFRIGERATION DAY – ప్రపంచ శీతలీకరణ దినోత్సవం