BIKKI NEWS (JUNE 06) : TG LAWCET 2025 RESULTS. తెలంగాణ లాసెట్, పీజీ ఎల్‌సెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలను జూన్ 25న విడుదల చేయనున్నారు.
TG LAWCET 2025 RESULTS
జూన్ 10న ప్రాథమిక కీ ని విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీ పై అభ్యంతరాలను జూన్ 14 వరకు స్వీకరిస్తారు.
3 & 5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సులు మరియు ఎల్ఎల్ఎమ్ కోర్సుల్లో ప్రవేశాల కొరకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించారు.
- DAILY GK BITS IN TELUGU 8th JUNE
- చరిత్రలో ఈరోజు జూన్ 08
- World Oceans Day – ప్రపంచ సముద్ర దినోత్సవం
- సముద్రాలు – ఉనికి – విశిష్టత
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్