BIKKI NEWS (JUNE 27) : TG INTERMEDIATE ADMISSIONS DATE EXTENDED. తెలంగాణ రాష్ట్రంలోని 2025 – 26 విద్యా సంవత్సరం అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలల అడ్మిషన్ల గడువును జూలై 31 వరకు పెంచుతూ ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటన విడుదల చేసింది.
TG INTERMEDIATE ADMISSIONS DATE EXTENDED.
తాజాగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన నేపథ్యంలో ఆ విద్యార్థులకు ఇంటర్మీడియట్ అడ్మిషన్లు కల్పించాలనే యోచనతో అడ్మిషన్ల గడువును పొడిగించారు.
కావున ఇప్పటివరకు అడ్మిషన్లు కానీ విద్యార్థులు, సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఇంటర్మీడియట్ లో అడ్మిషన్లు పొందడానికి జూలై 31 వరకు అవకాశం కలదు. అడ్మిషన్స్ గడువును మరోసారి పెంచబోమని ప్రకటించింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్