Home > RESULTS > TG ICET 2025 RESULTS

TG ICET 2025 RESULTS

BIKKI NEWS (JULY 07) : TG ICET 2025 RESULTS . తెలంగాణ ఐసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేయనున్నారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు పొందవచ్చు. ఫలితాలతో పాటు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TG ICET 2025 RESULTS

2025 – 27 విద్యా సంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఐసెట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే.

TG ICET 2025 RESULTS LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు